Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

36 గంటల తర్వాత మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ

Follow Udayam on Google
Udayam Desk Nov 14, 2026 1:53 PM అంతర్జాతీయంGeneral
36 గంటల తర్వాత మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ - Udayam
ప్రపంచవ్యాప్తంగా 36 గంటల పాటు నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు ఎట్టకేలకు పునరుద్ధరించబడ్డాయి. అవుట్‌లుక్‌, టీమ్స్‌, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్‌ సేవల్లో సాంకేతిక సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ అంతరాయం వల్ల 70కి పైగా దేశాల్లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ సేవలతో పాటు విమానయాన సంస్థల కస్టమర్‌ సేవలపైనా ప్రభావం పడింది.

Comments

G
Loading comments...