Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

355 చేయూత పెన్షన్ దరఖాస్తుల వెరిఫికేషన్

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 16, 2026 7:13 PM సంగారెడ్డిGeneral
355 చేయూత పెన్షన్ దరఖాస్తుల వెరిఫికేషన్ - Udayam
మండలంలోని 33 గ్రామ పంచాయతీల్లో చేయూత పెన్షన్ కోసం 355 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెరిఫికేషన్‌ను ఎంపీడీవో మహేశ్వరరావు బుధవారం కారాముంగి గ్రామంలో ప్రారంభించారు. లబ్ధిదారులను నేరుగా కలిసి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 25 వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఐదుగురు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి, అర్హులైన వారిని గుర్తించి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...