Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

35 మందికి రూ.46 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 12, 2026 3:17 PM నెల్లూరుGeneral
35 మందికి రూ.46 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం - Udayam
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 35 మంది బాధితులకు రూ.46 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో 732 మందికి రూ.6.47 కోట్ల సాయం అందించామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల దరఖాస్తులను త్వరగా పరిష్కరిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...