Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలపాతాల అభివృద్ధికి రూ.32.5 కోట్లు

Follow Udayam on Google
రచన దేవి Aug 03, 2026 10:57 AM ఆదిలాబాద్General
జలపాతాల అభివృద్ధికి రూ.32.5 కోట్లు - Udayam
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని జలపాతాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.32.5 కోట్లతో వాటర్‌ఫాల్‌ కారిడార్‌ ప్రణాళిక రూపొందించింది. కుంటాల, పొచ్చర, గాయత్రి జలపాతాలతో పాటు మావల సరస్సు, ప్రాణహిత, కవ్వాల్‌ అభయారణ్యాలను అనుసంధానించనుంది. రోడ్లు, వసతి, పర్యాటక సౌకర్యాల అభివృద్ధితో సందర్శకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

Comments

G
Loading comments...