వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 31న ఉదయం 11.30 గంటల లోపల నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం.గోపాల కృష్ణ తెలిపారు.
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కోపా తదితర ట్రేడుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

