వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల కసరత్తు ముమ్మరం చేశారు. 30వ వార్డు నాయకులు, బూత్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశంలో వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ,
30వ వార్డు వైసీపీకి కంచుకోట వంటిదని అన్నారు. గత ఎన్నికల్లో ఈ వార్డులో వైసీపీకి అత్యధిక మెజార్టీ వచ్చిందని, రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో కూడా అఖండ మెజార్టీతో అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

