వార్తలకు తిరిగి వెళ్లండి
హుస్సేన్‌నగర్ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి 300 రోజులు పూర్తయిన సందర్భంగా సర్పంచ్ జిల మల్లేష్ మీడియా సమావేశం నిర్వహించారు .
హుస్సేనగర్ కమాన్ నుంచి గ్రామంలోకి స్ట్రీట్ లైట్లు, మసీదు వద్ద సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రూ.10 లక్షలతో వీఓ బిల్డింగ్ నిర్మించామని పేర్కొన్నారు. బతుకమ్మ ఘాటు వద్ద లైటింగ్ కూడా త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

