Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 వేల కోట్ల సైబర్‌ నేరం.. ఇద్దరు అరెస్టు

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 10:43 AM జాతీయంGeneral
30 వేల కోట్ల సైబర్‌ నేరం.. ఇద్దరు అరెస్టు  - Udayam
సైబర్‌ మోసాలతో సంబంధం ఉన్న భారీ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ, ముంబయిలో ఇద్దరిని అరెస్టు చేసింది. నిందితుల ఖాతాల నుంచి సుమారు రూ.27,850 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. గోవా మహిళ నుంచి రూ.2.60 కోట్లు మోసపూరితంగా బదిలీ చేయించిన కేసుతో దర్యాప్తు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 300 సైబర్‌ మోసాల్లో ఖాతాలను వినియోగించినట్లు ఈడీ తెలిపింది.

Comments

G
Loading comments...