Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 మంది ఉంటే శబరిమలకు ప్రత్యేక బస్సు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:16 AM పెద్దపల్లి General
30 మంది ఉంటే శబరిమలకు ప్రత్యేక బస్సు - Udayam
మంథని నుంచి శబరిమల యాత్రకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. కనీసం 30 మంది ఉంటే, వారు కోరిన ప్రదేశం నుంచి బస్సు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విశ్రాంతి, భోజనం కోసం కోరిన చోట బస్సును నిలుపుతామని తెలిపారు. శబరిమలతో పాటు ఇతర దేవాలయాలను దర్శించేవారు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఎంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...