Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు చిన్నారులకు రూ.30 లక్షల సాయం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 01, 2026 2:39 PM కర్నూలుGeneral
ముగ్గురు చిన్నారులకు రూ.30 లక్షల సాయం - Udayam
కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులకు ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షల చెక్కులను జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి అందజేశారు. విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ సాయాన్ని ఉన్నత విద్య, భవిష్యత్తు అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...