వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన మహమ్మద్ ఖలీద్‌ను మెట్‌పల్లి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్రోళ్ల నర్సక్క, హనుమాండ్ల యాదవ్ దంపతులు ఘనంగా సత్కరించి అభినందించారు.
30 ఏళ్లుగా ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఖలీద్‌కు పదవి దక్కడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

