Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 ఏళ్ల సేవ.. జవాన్‌కు ఘన స్వాగతం

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:42 AM సిద్దిపేటGeneral
30 ఏళ్ల సేవ..  జవాన్‌కు ఘన స్వాగతం - Udayam
సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం అంగడికిష్టాపూర్‌కు చెందిన తోట నరసింహులు 30 ఏళ్ల సైనిక సేవ అనంతరం ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు, ప్రజాప్రతినిధులు పూలమాలలతో నరసింహులును సన్మానించారు. దేశానికి సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...