Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 ఏళ్ల ఎదురుచూపులకు ఊరట

Follow Udayam on Google
R.R. Reddy Sep 29, 2026 10:03 AM నిజామాబాద్General
30 ఏళ్ల ఎదురుచూపులకు ఊరట - Udayam
సిరికొండ మండలం గడ్కోల్‌లో గ్రామంలో 30 ఏళ్లుగా చర్చిలో నివసిస్తున్న కోమటి చంద్రవ్వకు ఎట్టకేలకు మంగళవారం తాగునీరు, బాత్రూం సౌకర్యం కల్పించారు. సర్పంచ్ సండ్ర లతా అతని భర్త శంకర్ ఆధ్వర్యంలోని 2026 పాలకవర్గం ఆమె ఇబ్బందులను గుర్తించి ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. దీంతో చంద్రవ్వ సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...