వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 49.30 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్కు ఎమ్మెల్యే శిరీష శంకుస్థాపన చేశారు. కేవలం మూడు నెలల కాలంలోనే రైతు బజార్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆమె తెలిపారు.
గత ప్రభుత్వం గాలి మాటలకే పరిమితమైందని విమర్శించారు.
Comments
Loading comments...

