Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నెల్లకే మరో రూ.3.30 కోట్లు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 15, 2026 8:48 AM అమరావతిGeneral
ఆర్నెల్లకే మరో రూ.3.30 కోట్లు - Udayam
రాజధాని పరేడ్‌ గ్రౌండ్‌, పార్కింగ్‌, అప్రోచ్‌ రోడ్ల కోసం జనవరిలో రూ.6.68 కోట్లు వెచ్చించగా, ఆరు నెలల్లోనే మెరుగుదల పనులకు మరో రూ.3.30 కోట్లు ఖర్చు చేశారు. రెండు పనులనూ టెండర్ల ద్వారా ఎన్‌సీసీ లిమిటెడ్‌కే అప్పగించారు. పరేడ్‌ గ్రౌండ్‌ సిద్ధం, మెరుగుదల కోసం మొత్తంగా రూ.9.98 కోట్లు వెచ్చించడంపై అధికారవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...