వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఉన్నత విద్యా శాఖ అనుమతి ఇచ్చిందని అడ్మిషన్ల జిల్లా ఇన్ఛార్జ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నారాయణరావు శుక్రవారం తెలిపారు.
29న స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు. అభ్యర్థులు సంబంధిత కళాశాలలను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

