Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29 వేల మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 7:32 PM నిజామాబాద్General
29 వేల మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ - Udayam
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త శ్రీమాన్ కొట్టూరు అశోక్ ఆధ్వర్యంలో 29 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 1997లో 1,000 మట్టి విగ్రహాలతో ప్రారంభమైన కార్యక్రమం 2027లో 29 వేల విగ్రహాల పంపిణీ లక్ష్యంగా కొనసాగుతోంది. ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 1 వరకు విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...