వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని సమాజ సేవకుడు, పర్యావరణ ప్రేమికుడు కొట్టూర్ అశోక్ కోరారు.
1997లో వెయ్యి మట్టి గణపతుల పంపిణీతో ప్రారంభమైన కార్యక్రమం ఈ ఏడాది 29 వేల మట్టి గణపతుల ఉచిత పంపిణీ వరకు చేరిందన్నారు.
ఆగస్టు 5 నుంచి 20 వరకు ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 1 వరకు మట్టి గణపతులను అందజేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

