Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2.80 కోట్లతో బీటీ రోడ్డు ప్రారంభం

Follow Udayam on Google
K. Anuradha Oct 01, 2026 4:13 PM శ్రీకాకుళంGeneral
2.80 కోట్లతో బీటీ రోడ్డు ప్రారంభం - Udayam
మందస (M)లో రూ.2.80 కోట్లతో నిర్మించిన కొర్రాయి గేటు సువర్ణపురం సరియాపల్లి బీటీ రోడ్డును ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం ప్రారంభించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో రహదారి నిర్మించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి అందుబాటులోకి రావడంతో రైతులు పంటలను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అనంతరం సువర్ణపురంలో పింఛన్లు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...