వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం టౌన్‌లోని 27వ వార్డు ప్రసన్న లక్ష్మీ నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వార్డు ఇన్‌ఛార్జ్‌లు కవ్వాడి సుశీల, అందవరపు ప్రసాద్ బాబు తెలిపారు.
ఏళ్లుగా రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న తమ సమస్య పరిష్కారం కానుండటంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

