Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విస్తృత పర్యటన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 6:31 PM విశాఖపట్నంGeneral
27వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విస్తృత పర్యటన - Udayam
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 27వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. దొండపర్తి ఆర్చ్ వద్ద ప్రారంభమైన పర్యటన రామాలయం వీధి, చాకలి వీధి, కుమ్మరి వీధి, పులివారి వీధితో పాటు వార్డులోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...