వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లాలో సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు, విద్యార్థులకు అవగాహన సదస్సులు, ఫొటో, వీడియో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆసక్తిగలవారు dto. aptapvpm@gmail.com మెయిల్ లేదా 9100109162 నెంబర్ ద్వారా వివరాలు పంపాలని కోరారు. విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.
Comments
Loading comments...

