వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 27న ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల మహాధర్నాను జయప్రదం చేయాలని బుధవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు అనుమోలు కోటేశ్వరరావు, కంచర్ల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఎర్రుపాలెంలో టీఎస్ కాంప్లెక్స్ ను సందర్శించిన వారు 2023 జులై నుంచి అమలు కావాల్సిన రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 6 డీఏలు, ఈ-కుబేర్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

