Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26వ వార్డులో మంచినీటి సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 11:08 AM మహబూబ్‌నగర్General
26వ వార్డులో మంచినీటి సమస్యకు పరిష్కారం - Udayam
జడ్చర్ల 26వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు బోరు ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బోరు ఏర్పాటుతో వార్డులో మంచినీటి సమస్య కొంతమేర పరిష్కారం కానుందని స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...