Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

267 ఆరోగ్య కేంద్రాల ప్రారంభం చారిత్రాత్మకం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:13 PM కృష్ణా జిల్లాGeneral
267 ఆరోగ్య కేంద్రాల ప్రారంభం చారిత్రాత్మకం - Udayam
రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 267 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 6వ తేదీన నందివాడ మండలం జనార్ధనపురంలో కార్యక్రమం జరగనుంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఈ మేరకు మచిలీపట్నం యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రవీంద్రనాథ్ ఆహ్వానం అందజేశారు.

Comments

G
Loading comments...