వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సోమవారం నిర్వహించారు.
వైద్యులు డాక్టర్ విశ్వనాధ్, సిబ్బంది విద్యార్థులకు నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, నివారణ చర్యలను వివరించారు. అనంతరం పాఠశాలలోని 264 మందికి నులిపురుగుల నివారణ మాత్రలు నమిలించి మింగించారు. ప్రధానోపాధ్యా యులు పిట్ట గంగన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

