Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26 వేల కనీస వేతనం ఇవ్వాలి ..18న కలెక్టరేట్‌ల వద్ద ధర్నా

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 08, 2026 6:59 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
26 వేల కనీస వేతనం ఇవ్వాలి ..18న కలెక్టరేట్‌ల వద్ద ధర్నా - Udayam
కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరులో ఎస్టీయు కార్యాలయంలో ఈ నెల 18న ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...