Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లాలో 26 రోడ్లు దిగ్బంధం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 01, 2026 3:05 PM పోలవరంGeneral
పోలవరం జిల్లాలో 26 రోడ్లు దిగ్బంధం - Udayam
పోలవరం జిల్లాలోని నాలుగు మండలాల్లో 26 రోడ్లు దిగ్బంధంలో ఉండగా, 618 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టి సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలు సమస్యలు ఎదురైతే సమాచారం అందించేందుకు జిల్లా, సబ్‌కలెక్టర్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...