Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో హైఅలర్ట్‌.. 20 వేల మంది బలగాలు

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 10:28 AM జాతీయంGeneral
ఢిల్లీలో హైఅలర్ట్‌.. 20 వేల మంది బలగాలు - Udayam
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ అక్టోబర్‌ 10న జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. నగరవ్యాప్తంగా 20 వేలకు పైగా పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు. నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్షిస్తున్నారు. పర్యటనలు రద్దు చేసుకుని అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు.

Comments

G
Loading comments...