Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 ప్రాణాలు కాపాడాడు.. స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచాడు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 10:24 AM కాకినాడGeneral
40 ప్రాణాలు కాపాడాడు.. స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచాడు - Udayam
కాకినాడ నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్ శివకు ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. అయినా నొప్పిని భరిస్తూ బస్సును సురక్షితంగా పక్కకు ఆపి 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. అనంతరం డ్రైవర్ సీటులోనే తుదిశ్వాస విడిచారు.

Comments

G
Loading comments...