Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1,600 ఉపగ్రహాల నెట్‌వర్క్‌కు JIO ప్లాన్

Follow Udayam on Google
Harika Oct 09, 2026 10:32 AM జాతీయంGeneral
1,600 ఉపగ్రహాల నెట్‌వర్క్‌కు JIO ప్లాన్ - Udayam
దేశవ్యాప్తంగా సుమారు 1,600 ఉపగ్రహాలతో పాటు 23 గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రణాళికలో జియో ఉంది. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2026 సదస్సులో జియో ఈ ప్రతిపాదిత ప్రణాళికను సావరిన్ శాటిలైట్ కనెక్టివిటీ (Sovereign Satellite Connectivity) పేరిట అధికారికంగా ప్రదర్శించింది.

Comments

G
Loading comments...