వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రికి చెందిన సింగరేణి ఉద్యోగి ఐతరవేని హరీశ్ హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌పై 100 రోజుల్లో 25,416 కి.మీ ప్రయాణించి ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత్‌తో పాటు భూటాన్‌లో పర్యటిస్తూ పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించారు.
ఈ యాత్రలో 12 జ్యోతిర్లింగాలు, 4 ధామాలు, 16 శక్తిపీఠాలను దర్శించారు. లద్దాఖ్‌లోని ఉమ్లింగ్ లా రోడ్డుపై సాధారణ బైక్‌తో ప్రయాణించడం విశేషం. యాత్ర కోసం సుమారు రూ.90 వేలు వెచ్చించారు.
Comments
Loading comments...
