Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇకపై ఇంటర్‌ మెమోలకు నో నకిలీ

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:50 PM హైదరాబాద్General
ఇకపై ఇంటర్‌ మెమోలకు నో నకిలీ - Udayam
తెలంగాణలో ఇంటర్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను హై సెక్యూరిటీతో సిద్ధం చేశారు. నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు మెమోలపై 25 భద్రతా ఫీచర్లు పొందుపరిచారు. నీటిలో తడిచినా పాడవకుండా నాన్‌-టియరబుల్‌ పేపర్‌ను వినియోగించారు. యూవీ లైట్‌లో కనిపించే గుర్తులతోపాటు రెండు కలర్‌ ఫొటోలు ఉంచారు. సుమారు 4 లక్షల మంది విద్యార్థుల మెమోలను జిల్లాలకు పంపించారు.

Comments

G
Loading comments...