Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24వ వార్డ్ లో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
Chitty Ramesh Sep 28, 2026 2:55 PM మంచిర్యాలGeneral
24వ వార్డ్ లో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం - Udayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రూ. 8లక్షల ఎమ్మెల్యే సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఈ రోడ్డుతో వార్డ్ ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ దామెర విజయ, సీనియర్ నాయకులు శ్రీనివాస్, బస్తీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...