Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 2:58 PM నిజామాబాద్General
24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ - Udayam
నిజామాబాద్: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు UTUC జిల్లా కన్వీనర్ కటారి రాములు తెలిపారు . ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, చార్జీల పెంపు, ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం, ఈ-చలాన్ల నుంచి మినహాయింపు తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు . ప్రజా సంఘాల మద్దతు యూనియన్ మద్దతు కావాలని కోరారు .

Comments

G
Loading comments...