Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 న నిర్మల్ లో ప్రయాణికుల ఆటోలు బంద్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 5:06 PM నిర్మల్General
24 న నిర్మల్ లో ప్రయాణికుల ఆటోలు బంద్ - Udayam
జిల్లావ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రయాణికుల ఆటోలను నిలిపివేసి తమ నిరసనను తెలుపనున్నట్లు జనతా ఆటో యూనియన్ అధ్యక్షులు సయ్యద్ ఇష్త్యాఖ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెడ సురేష్ లు పేర్కొన్నారు. 23న రాత్రి 12 గంటల నుంచి 24న రాత్రి 12 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో తీసుకొస్తున్న ఎలక్ట్రానిక్ ఆటోల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నామన్నారు.

Comments

G
Loading comments...