Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల విమానయాన రికార్డు

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 6:53 AM అల్ ఇండియా అంతర్జాతీయ
24 గంటల విమానయాన రికార్డు - Udayam Digital
క్వాంటాస్‌ నిర్వహించిన ‘ప్రాజెక్ట్‌ సన్‌రైజ్‌’ టెస్ట్‌ ఫ్లైట్‌లో ఎయిర్‌బస్‌ ఏ350-1000యూఎల్‌ఆర్‌ విమానం మెల్‌బోర్న్‌ నుంచి ఫ్రాన్స్‌లోని టౌలూస్‌ వరకు ఏకధాటిగా 24 గంటల 23 నిమిషాలు ప్రయాణించింది. మొత్తం 23,075 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ విమానం అత్యంత సుదీర్ఘ వాణిజ్య విమానయాన రికార్డు నెలకొల్పింది. 2025లో నమోదైన బోయింగ్‌ 777-200 ఎల్‌ఆర్‌ రికార్డును అధిగమించింది.

Comments

G
Loading comments...