Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల్లో కిడ్నాప్‌కు గురైన బాలుడి రక్షణ

Follow Udayam on Google
raju Sep 06, 2026 10:54 PM నిజామాబాద్General
నిజామాబాద్ మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి నిన్న కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాన్స్‌ను పోలీసులు 24 గంటల్లో గుర్తించి రక్షించారు. అనంతరం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారిని అక్కున చేర్చుకున్న కుటుంబ సభ్యులు కుశల ప్రశ్నలు వేసి ఆనందం వ్యక్తం చేశారు. బాలుడిని సురక్షితంగా రక్షించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...