Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
raju Sep 06, 2026 10:36 PM నిజామాబాద్General
24 గంటల్లోనే బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన బాధిత కుటుంబం వద్ద నుంచి బాలుడు వేదాన్త్ ను చాక్లెట్ ఆశ చూపి అపహరించారని పేర్కొన్నారు. కిడ్నాపర్ల సుజాత, ఎల్లమ్మగా గుర్తించామన్నారు. దౌలతాబాద్ ప్రాంతానికి తీసుకెళ్లినట్లుగా వారిని అరెస్ట్ చేశామన్నారు. అనంతరం బాలుడిని రక్షించి ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...