Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల విద్యుత్‌ కోసం రైతుల నిరసన

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 05, 2026 9:43 AM నారాయణపేటGeneral
24 గంటల విద్యుత్‌ కోసం రైతుల నిరసన - Udayam
దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట అయ్యవారిపల్లి, దేశాయిపల్లి, ముస్తాపేట్‌ గ్రామాల రైతులు నిరసన చేపట్టారు. వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతలతో పంటలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...