వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం మార్చాలా, ఎల్లికట్ట గ్రామాల రైతులు బుధవారం విద్యుత్ కార్యాలయంలో నిరసన తెలిపి, అనంతరం స్థానిక విద్యుత్ ఏడి శంకరయ్యకు వినతి పత్రం అందజేశారు.
రైతులు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఉంటుందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో 6 నుంచి 8 గంటలే వస్తుందని రైతులు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు.
Comments
Loading comments...

