వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్ల గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల వలె రూ. 26 వేల జీతం ఇవ్వాలంటూ ఈనెల 31 చేపట్టే దీక్షను విజయవంతం చేయాలని సి ఐ టి యు, నాయకులు లక్ష్మీనారాయణతో కలసి కరపత్రాలు విడుదల చేసిన పారిశుద్ధ కార్మికులు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం అని కోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

