వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున వర్సిటీ ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిలే నిరాహార దీక్ష 23వ రోజుకు చేరింది. తమ సేవలను క్రమబద్ధీకరించి యూజీసీ పే స్కేళ్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ కే.రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌లకు వినతిపత్రాలు అందజేయగా... సమస్యను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

