వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు ఈనెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో ఎన్నికల ఫలితాలు వెలువడటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ తేదీని ఖరారు చేసింది.
డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికపై ఎస్‌ఈసీ ఇంకా ప్రకటన చేయలేదు.
Comments
Loading comments...

