Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

23 పట్టణాల్లో ఎన్నికలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 11:03 AM అమరావతిGeneral
23 పట్టణాల్లో ఎన్నికలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల విలీనానికి సంబంధించిన కేసు తేలేవరకు 23 మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు,నగర పంచాయతీల ఎన్నికలపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.దీంతో ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2021లో వైకాపా ప్రభుత్వం చేపట్టిన గ్రామాల విలీనాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులిచ్చింది. తదుపరి విచారణను నవంబరు 17కు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...