Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 23 డెంగీ కేసులు నమోదు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 31, 2026 3:13 PM నెల్లూరుGeneral
జిల్లాలో 23 డెంగీ కేసులు నమోదు - Udayam
జిల్లాలో ఇప్పటి వరకు 23 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదైనట్లు జిల్లా మలేరియా అధికారి సింహాచలం తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని సూచించారు. 2030 నాటికి దేశాన్ని మలేరియా రహితంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...