వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు 22-ఏ నిషేధిత జాబితాలో చేరినట్లు సమాచారం. దీంతో యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో 22-ఏ జాబితాలో ఉన్న ఆస్తుల్లో 54 శాతం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

