వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఈనెల 22న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఐటీఐ, ఏటీసీ ఉత్తీర్ణులు, రెండో సంవత్సరం విద్యార్థులు అర్హులు.
వివిధ పరిశ్రమల్లో అప్రెంటిస్, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అర్హులు బయోడేటా, ధ్రువపత్రాలు, ఆధార్, పాస్‌పోర్ట్ ఫొటోతో హాజరుకావాలని ప్రిన్సిపల్ గోపాల్ నాయక్ తెలిపారు.
Comments
Loading comments...

