Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూముల సమస్య పరిష్కరించాలని వినతి

Follow Udayam on Google
madhu Sep 16, 2026 7:14 PM ములుగుGeneral
22ఏ భూముల సమస్య పరిష్కరించాలని వినతి - Udayam
22ఏ నిషేధిత జాబితాతో రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా టీడీపీ నాయకులు ఎండి సలీం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. 22ఏలో ఉన్న భూముల కారణంగా రిజిస్ట్రేషన్లు, రుణాలు తదితర అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సమస్యను పరిశీలించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...