వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూ సమస్యల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. గురువారం రాత్రి సీఎస్, రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సీఎంవో అధికారులతో సమీక్షించారు.
ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు త్వరగా జీవో జారీ చేయాలని సూచించారు. బుధ, గురువారాల్లో పురోగతిని సమీక్షించి, నెలలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

